వివాహ మహోత్సవ ఆహ్వానం
సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.
. ...readmore
. ...readmore
ఎప్పుడు ఘంటసాల వెళ్ళిన మా నాన్న గారితో రాజకీయాల గురించి మాట్లాడుకోవటం నాకు అలవాటు.
అల ఎప్పుడుమాట్లాడుతున్న నేను ఎప్పుడు వినే పేరు "పిన్నమనేని". ఆ రోజుల్లో రాజకీయాలు వేరు, పిన్నమనేని లాంటి
వాళ్ళు మరల రారు అనిచాల సార్లు విన్న. పార్టి ఏది అయిన అందరు నా వాళ్ళు అనుకునే రాజకీయ నాయకుడు పిన్నమనేని.
రాజకీయం అంటే సేవ చేయటందాని లో స్పీడ్ పనికి రాదు, ఒకటికి పది సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే సిద్దాంతాన్ని
చివరివరకు పాటించిన వ్యక్తీ అయన.
. ...readmore. ...readmore
. ...readmore
గ్రామంలో బ్యాంకింగ్ సేవలలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం అయింది. నగదు చెల్లింపులు మరింత సులభతరం చేసే విధం గా SBI తన ATM సేవలని ప్రారంభించింది.
. ...readmore. ...readmore
శ్రావణ మాసం కావటం తో ముత్యాలమ్మ దేవస్థానం లో ప్రతి ఆదివారం సంబరాలు జరుగుతున్నాయి.ఈ ఆదివారం భక్తులతో దేవాలయం పోటెత్తింది.పాల పొంగళ్ళు ,నైవేద్యాలతో పలువురు భక్తులు దేవతకి తమ ముడుపులు చెల్లించుకున్నారు.
. ...readmore. ...readmore