బాంక్ చైర్ పర్సన్ Back to list

గ్రామంలో ఉన్న జలధీశ్వర సహకార బాంక్ కి చైర్ పర్సన్ గా శ్రీ దోనేపూడి రాఘవేంద్రరావు గారిని ప్రభుత్వం నామినేట్ చేసింది.31.07.2019 నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన పదవిలో కొనసాగుతారు.