మన శాసనసభ సభ్యులుBack to list

 2019 వ సంవత్సరం మే నెలలో  లో  జరిగిన సాధారణ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజక వర్గానికి శాసన సభ్యుడు గా శ్రీ సింహాద్రి రమేష్ బాబు ఎన్నికయ్యారు. సిట్టింగ్ ఎం ఎల్ ఏ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పై ఆయన గెలుపొందారు. ఓటింగ్ వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. 

శ్రీ సింహాద్రి రమేష్ బాబు