రజకుల రామాలయం 15.07.1934 న నిర్మించబడినది.మన ఊరి రజకులు కోలాటం ఆడటం లో ప్రసిద్దులు.1978 లో దేవుడు చేసిన మనుషులు చిత్రం షూటింగ్ బందరు లో జరిగినపుడు,ఒక సన్నివేశం చిత్రీకరణ రిత్యా మన ఊరు రజకులే కోలాటాన్ని ప్రదర్శించారు.ఆ ఆటకి ముగ్ధులైన నటుడు సూపర్ స్టార్ కృష్ణ వారికి పారితోషికం తో పాటుగా ఈ రామాలయం లో ప్రస్తుతం ఉన్న విగ్రహాలని బహుకరించారు.