శ్రీ గుళ్ళపల్లి జీవన ప్రస్థానంBack to list

 

శ్రీ గుళ్ళపల్లి జీవన ప్రస్థానం

కమ్యూనిస్టు నాయకుడిగా, సిద్ధాంతాలకి కట్టుబడే క్రమశిక్షణ గల వ్యక్తిగా గ్రామాభివృద్ధి కాంక్షించే సేవకుడిగా పరిపూర్ణ జీవితాన్నిగడిపిన శ్రీ గుళ్ళపల్లి జీవితంలో విభిన్న పార్శ్వాలు ఈ కధలో కనిపిస్తాయి. జీవితపు చివర్లో చివరిదాకా వర్లు విద్యా కేంద్రం నిర్వాహకుడిగా అహర్నిశం శ్రమించిన గుళ్ళపల్లి తన సహజ సిద్ధమైన క్రమశిక్షణతో ఆ విద్యాలయం మీద కూడా చెరగని ముద్ర వేశారు.

ఆయన జీవన ప్రస్థానం ఇక్కడ చూడండి...