మిత్రులు నేను - గొ వెం సు Back to list

 

రచనలలో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు స్పృశించని విభాగం లేదు. రైతులు, జమిందార్లు, చరిత్ర, సాహిత్యం, రాజకీయం, మధుర జీవనం లాంటి గ్రందాలతో పాటు తన భార్య స్మ్రుతితో సతీ స్మ్రుతి అనే గ్రంధాన్ని కూడా వెలువరించారు. అలాగే తన మిత్రుల జ్ఞాపకాలతో కూడా రచించిన గ్రందమే ఈ మిత్రులు నేను.ఈ గ్రంధం మూడు భాగాలుగా స్కాన్ చేయబడింది. మిగతా రెండు భాగాలు కూడా త్వరలోనే వెలువడనున్నాయి.