ముత్యాలమ్మ సంబరాలుBack to list

 శ్రావణ మాసం కావటం తో ముత్యాలమ్మ దేవస్థానం లో ప్రతి ఆదివారం సంబరాలు జరుగుతున్నాయి.ఈ ఆదివారం భక్తులతో దేవాలయం పోటెత్తింది.పాల పొంగళ్ళు ,నైవేద్యాలతో పలువురు భక్తులు దేవతకి తమ ముడుపులు చెల్లించుకున్నారు.

 

 

గత సంవత్సరపు వేడుకలకై ఈ వీడియో చూడండి.

Dated : 31.07.2012