నేనెరిగిన పిన్నమనేనిBack to list

 నేను ఎరిగిన పిన్నమనేని


ఎప్పుడు ఘంటసాల వెళ్ళిన మా నాన్న గారితో రాజకీయాల గురించి మాట్లాడుకోవటం నాకు అలవాటు. అల ఎప్పుడు మాట్లాడుతున్న నేను ఎప్పుడు వినే పేరు "పిన్నమనేని". రోజుల్లో రాజకీయాలు వేరు, పిన్నమనేని లాంటి వాళ్ళు మరల రారు అని చాల సార్లు విన్న. పార్టి ఏది అయిన అందరు నా వాళ్ళు అనుకునే రాజకీయ నాయకుడు పిన్నమనేని. రాజకీయం అంటే సేవ చేయటం దాని లో స్పీడ్ పనికి రాదు, ఒకటికి పది సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే సిద్దాంతాన్ని చివరివరకు పాటించిన వ్యక్తీ అయన. మన గ్రామం లో చిన్న విషయం అయిన అయన దగ్గరకి వెళ్లి సలహా తీసుకునే వాళ్ళు రోజుకి ఉన్నారు అంటే అయన ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ప్లిచిన వాళ్ళ ఇంతకి వచ్చి మన వాడు అంటే ప్రేమని పంచి "బోజనమ చయను అని నవ్వుతు ముందే చెప్పే" సాత్వికుడు అయన.

మా నాన్న గారు ఎప్పుడు అంటూ ఉంటారు, పిన్నమనేని లాంటి వాళ్ళకి ఇప్పటి రాజకీయ నాయకులకు పోలిక..ఛి ఛి అని. మా నాన్న గారి లాంటి చాల మందికి అయన పెద్దాయన, మన జిల్లా వాళ్ళకి అయన చైర్మన్. అందరు ఒక మంచి నేత, మంచి మనిషి ని కోల్పోయారు.

పిన్నమనేని నా పెళ్లి కి, నా మేనకోడల్లా ఒనిల ఫంక్షన్ కి వచ్చారు. అయన ఆత్మకి ఫై లోకం లో శాంతి కలగాలి అని, మరల అయన మరు జన్మలో మన జిల్లాలో నే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్న.

 

                                                                                                                                                                వేమూరి చిట్టి బాబు

S/o Visveswara Rao

Retd. Teacher