Latest News

  • విషం చిమ్మిన చాక్లెట్

    . ...readmore

  • వెంకట్రావు సేవలు ప్రశంసనీయం

    . ...readmore

  • పేద విద్యార్ధికి ఆర్ధిక సాయం

    . ...readmore

  • నోటు పుస్తకాల పంపిణీ

     గొర్రెపాటి వెంకట్రాయులు,ఉదయ భాస్కరమ్మ విద్యా ట్రస్టు తరపున ,ఘంటసాల పాలెం శివారులోని వేమూరి గోపాలరావునగర్ లో ఉన్న స్కూల్ లో పేద విద్యార్ధులకి నోటు పుస్తకాలు పెన్నులు అందచేసారు. ట్రస్టు కోశాధికారి శ్రీ గొర్రెపాటి చంద్రశేఖరరావు, కొండపల్లి రామకృష్ణ పాల్గొని నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్ధులకి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా విద్యాభివృద్దికి కృషి చేస్తున్న ట్రస్టు కమిటీ కి  విద్యార్ధులు,ఉపాధ్యాయులు కృతఙ్ఞతలు తెలియ చేశారు.

    . ...readmore

  • హైటెక్ గ్రామం

     మనం చేసుకోలేమా ఇలా?

    . ...readmore

  • వేమూరి సుబ్రహ్మణ్యం అస్తమయం

     శ్రీ వేమూరి సుబ్రహ్మణ్యం నిన్న మధ్యాహ్నం (22.06.2012) న దివంగతులయ్యారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. చెవిటి సుబ్రహ్మణ్యం గా ఆయన గ్రామం లో సుపరిచితులు. ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. అంత్య క్రియలు ఈ రోజు మధ్యాహ్నం జరుగుతాయి. దేవరకోట వేమూరి వారి చరిత్ర రాసిన వేమూరి నాగేశ్వరరావు గారు వీరికి స్వయానా బాబాయి. వేమూరి వారిలో రమనప్ప తెగ కి చెందిన వారు. వీరికి సంభందించిన గోత్రీకులు ఈ కింది నంబరు లో సంప్రదించగలరు.

    . ...readmore

  • శివ ఏకనామ అర్ధాహం

    . ...readmore

  • వేమూరి నరసింహరావు అస్తమయం

     తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ,విశ్వేశ్వరాలయ నిర్వాహక ధర్మకర్త  శ్రీ వేమూరి నరసింహారావు ఈ నెల 01.06.2012 న దివంగతులయ్యారు.ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు అనేక పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వయసు పెద్దది కావటంతో గుండె పోటుతో మరణించారు.

    . ...readmore

  • శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు

      ఈ నెల 22 నుంచి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు స్థానిక జలధీశ్వరాలయం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. గొర్రెపాటి విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారు జ్యోతి వెలిగించి ఈ ఉత్సవాలని ప్రారంభించారు. తొలి రోజున కుమారి పొన్నూరు అనూష చేసిన కూచిపూడి నృత్యం సభికులని విశేషంగా ఆకట్టుకుంది.

    . ...readmore

  • రుద్రభూమి అభివృద్ధి సమీక్షా సమావేశం

     రుద్రభూమి అభివృద్ధి సమీక్షా సమావేశం గ్రామస్తులంతా పాల్గొనగా 22.04.2012 న సంత మార్కెట్ ఆవరణ లో జరిగింది.ముఖ్య అతిధి గా గుంటూరు మోడల్ స్మశాన వాటిక నిర్వాహకులు శ్రీ దాసరి హనుమంతరావు గారు విచ్చేసి పలు విలువైన సూచనలు చేశారు.గొర్రెపాటి విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి రంగనాధ బాబు గారి అధ్యక్షతన  జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీ మూల్పూరి చెన్నారావు,శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ,శ్రీ బండి పరాత్పరరావు,శ్రీ వేమూరి ప్రసాద్,శ్రీ వేమూరి వెంకట్రావు,అయినపూడి విజయకుమార్,శ్రీ దిరిశం బాల కోటయ్య,మాజీ గ్రామ సర్పంచ్ అందె జగదీశ్, తదితరులు తమ విలువైన సూచనలు చేశారు

    . ...readmore

  • ఆదిశంకరాచార్య జయంతి

    . ...readmore