దక్షిణ గోడ నిర్మాణంBack to list

 

 

 

 

 

 


జలదీశ్వరాలయ దక్షిణ గోడ ని పునర్నిర్మించారు.స్వాతి పత్రిక అధినేత బలరాం దీనికి అవసరమైన ఆర్ధిక సహకారాన్ని అందించినట్లు దేవాలయ పునర్వైభవ నిర్మాణ సారధి శ్రీ గొర్రెపాటి వెంకటరామ కృష్ణ తెలిపారు.

మరిన్ని ఫోటో లకి గాలరీ చూడండి.