చింతల వారి ఆహ్వానం Back to list

 వివాహ మహోత్సవ ఆహ్వానం

 సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.

 

           ఇట్లు 
మీ ఆగమనాభిలాషు
లు

 శ్రీమతి శ్రీ  విటల్ చింతల

 ఘంటసాల పాలెం