Other Links Information

  • గుర్తుకొస్తున్నాయి

    గుర్తుకొస్తున్నాయి 

     ఎందరో  మహానుబావులు చదివిన  స్కూల్ లో నేను చదవటం నాకు చాలా ఆనందం 

    కలిగించే విషయం.

    నాకు బాగా గుర్తు మొదటి రోజు నేను 6th A సెక్షన్ లో కూర్చున్నారమ్య అనే అమ్మాయి మా క్లాసు లీడర్.

    బాగా అల్లరి చేసే అలవాటు ఉన్న నేను అదే అలవాటు స్కూల్ లో కూడా కంటిన్యూ చేశా.

    నా అల్లరి చూసి మా లీడర్ నన్ను నించోమనడం నేను కోపంతో జామెంట్రీ  బాక్స్ ఆమె మీదకి 

    విసరటం జరిగిపోయాయి.పక్క క్లాసు లో ఉన్న మా నాన్న గారికి ఆమె కంప్లైంట్ చేయటం

     అయన నన్ను స్కేల్ తో ఒక్కటి ఇవ్వటం అది విరగటం ఒకే   సారి జరిగాయి. 

    . ...readmore

  • ఏదో సరదాకి మాత్రమే సుమా..!

     ఏదో సరదాకి మాత్రమే సుమా..!

     

     

     

     Hi all,


    Here i would like to share about my village.

    I think you all know that my village is GHANTASALA.

    Also my grand father name is VENKATESWARLU.

    . ...readmore

  • ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే - 2

     ( గతవారం తరువాయి )

    1982 లో నేను నైట్ కాలేజి ఇంజనీరింగ్ ఎంట్రన్సు రాసి ఆంధ్రా యూనివర్సిటిలో సీట్ వచ్చినపుడు ఆయన ప్రిన్సిపాల్ గా ఉన్నారు. మొత్తం క్లాసు లో 40 మంది ఉంటే మొదటి సంవత్సరం Engineering Mechanics అనే సబ్జెక్టు లో 32 మంది ఫెయిల్ అయ్యారు.వాళ్ళలో నేనూ ఒకడిని.ఒక రోజు వేణుగోపాల రావు గారి దగ్గరకి వెళ్లి ఇలా ఫెయిల్ అయ్యాము అని చెప్పను.అప్పుడు అయన ఆ సబ్జెక్టు నాకు టీచ్ చేస్తాను అన్నారు.

    . ...readmore

  • ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే - 1

    విద్యావేత్త గా, సలహా దారు గా సహాయ కారి గా, నిజాయితీ పరుడి గా, ముక్కుసూటి మనిషిగా, గురువుగా ,సమాజ సేవకుడిగా, ధైర్యశాలిగా,హేతువాది గా వేణుగోపాల రావు గారిని అభిమానించే వేలాది మందిలో నేనూ ఒకడిని. ఆర్ధిక పరిస్థితులు సహకరించక I.T.I మాత్రమే చదివిన నేను ఈ రోజు అమెరికా లో ఉద్యోగం చేస్తున్నానంటే దానికి తోడ్పాటు అందించిన వ్యక్తుల్లో ముఖ్యుడు తుమ్మల వేణుగోపాలరావు గారు. మాది ఘంటసాల పాలెం గ్రామం.

    . ...readmore

  • ఉత్తమ రైతు మన ఉప్పల

    . ...readmore

  • మన హైస్కూల్

     దేశ స్వాతంత్ర సముపార్జనకి సరిగ్గా సంవత్సరం ముందు 24-08-1946లోమాధ్యమిక పాఠశాలగా ఈనాటి మన హైస్కూల్ ప్రారంభమైందిగొట్టిపాటి బ్రహ్మయ్య గారి అవిరళ కృషి ఫలితం గా,ఘంటసాల మరియు ఘంటసాల పాలెం వాసుల సంయుక్త భాగస్వామ్యం తో 10000/- రూపాయల ఖర్ఛు మరియు 10 ఎకరముల భూ వితరణ తోనూ దీనిని ప్రారంభించారు .

    . ...readmore

  • చుండూరి నాగభూషణం గారి సత్రం

     ఘంటసాల 13వ శతాబ్ధంలో వైశ్యుల ప్రాముఖ్యత గల పట్టణం.నేటి వైశ్యులు సామాన్య వ్యాపారస్తులుగా తోచినా ,వీరి వైభవం ఎన్నదగినది.గెల్లి వారు ,చుండూరి వారు ,సంకా వారు మన గ్రామంలో ప్రసిద్ధి చెందిన వైశ్యులు.చుండూరి నాగభూషణం గారు పాతతరం వారిలో ప్రముఖులు.1928 వ సంవత్సరంలో 6000రూపాయల ఖర్చుతో సత్రమును కట్టించారు.

    . ...readmore

  • పెద్దలకు విన్నపం

    . ...readmore

  • పెద్దలకు నమస్కారం

    . ...readmore

  • తాడేపల్లి వృద్దాశ్రమం

    . ...readmore

  • గొర్రెపాటి విద్యాట్రస్టు

     ప్రతిభ ఉండి చదువుకోవటానికి తగిన ఆర్ధికస్తోమత లేని విధ్యార్ధులను ప్రోత్సహించాలనే సదుద్దేశం తో నెలకొల్పబడిన సంస్థ  శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు ఉదయభాస్కరమ్మ విద్యాట్రస్టు.మన గ్రామంలోనే పుట్టి ఇక్కడే చదువుకుని ఉన్నతవిద్యాభ్యాసానికై అమెరికాకి పయనమై అక్కడే స్థిరపడిన మన ఊరి వ్యక్తి శ్రీ గొర్రెపాటి రంగనాథబాబు గారు పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలనే తపన తో కుటుంబ సభ్యుల సహకారంతో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరిట 1987 లో ఈ ట్రస్టు ని నెలకొల్పారు.అప్పట్లో లక్ష రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వాటి పై వచ్చే వడ్డీ తో హైస్కూలు విధ్యార్ధులకు బహుమతులు మరియు మెరిట్ స్కాలర్ షిప్ లు ఇవ్వటం మొదలు పెట్టారు.అలా మొదలైన ఈ ట్రస్టు ప్రస్థానం తదనంతరం అనేక కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది విధ్యార్ధులకు ఆసరా నిస్తూ గ్రామప్రయోజనానికి విశేషం గా కృషి చేస్తొంది.

    . ...readmore