గుర్తుకొచ్చాయి..Back to list


 మనతో చిన్నప్పుడు చదివిన ఫ్రెండ్స్ ఎందఱోవాళ్ళలో కొందరు మనకు గుర్తు ఉంటారు,

 కొందరినిమనం మరిచి పోతంకొందరిని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటాం కాని 

వాళ్ళు ఎక్కడ ఉంటారోమనకి తెలిదు.వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలుసు కాని వాళ్ళని కలవటం

మాట్లాడటం మనకి కుదరక పోవచ్చు.

 అలనాతొ చదివిన మన గ్రామం కి చెందినాఇప్పుడు అమెరికా లోఉన్న నా అన్నయ్య ను నన్ను 

కలిసేట్టు చేసింది  http://managhantasala.net/ వెబ్సైటుఇదినిజంనమ్మలేని నిజం.

 వేమూరి హర్ష వర్ధన్ (వేమూరి బాలాజీ పెదనాన్న వాళ్ళ అబ్బాయినేను ఇంటర్డిగ్రీ కలిసి

 చదివంవిజయవాడ లోకాల క్రమేనా నేను IT లో చాల చోట్ల మారెనుహర్ష US వెళ్ళాడు 

బిజినెస్ స్టార్ట్చేసాడు.

http://managhantasala.net/  వెబ్సైటు గురించి విని అందులో నా ఆర్టికల్ చదివి 

నా నెంబర్ చూసి,దాదాపు పది సంవత్సరల తరవాత మేము ఫోన్ లో మాట్లాడుకున్నాం

 చిన్న నాటి సంగతుల నుండి నాటి సంగతుల వరకు.

 ఎక్కడో ఉన్న హర్షని నన్ను మరల చాల సంవత్సరాల తరవాత కలవడానికి

మాట్లాడుకోవడానికిసహకరించిన MANAGHANTASALA వెబ్సైటు టీం మొత్తానికి

మా వేమూరి రాజేష్ కి కంగ్రాట్స్!తెలియ చేస్తున్నాను.

 

 

All the very  Best Team ! Keep Rocking !

 

 

 

Thanks,

--------------------------------------------------------------------------------- 

Chittibabu Vemuri

 

WellPoint - MEDISYS | H&PS

Accenture | India Delivery Center,Chennai

Desk : 91- 444 426 74098| Mobile #  91- 950 005 2561