ఘంటసాల ఆరాధనోత్సవాలుBack to list

 

 

గ్రామం తరపున నిర్వాహకులుగా  ఘంటసాల కృష్ణమోహన్ (కరణం ) వ్యవహరిస్తారు. ముఖ్య సలహాదారుగా శ్రీ గొర్రెపాటి వెంకట రామ కృష్ణ తన సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకి లక్ష రూపాయలు అవుతాయని అంచనా. విరాళం అందించదలచిన వారు సంప్రదించండి. +919985463899

 

1967 ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన గ్రామానికి వచ్చినపుడు ఏనుగు అంబారి పై ఊరేగించిన చిత్రం.

 

మరిన్ని చిత్రాలకై క్లిక్ చేయండి. 

 

Dated : 17.04.2013