మధురజీవి పండిత గొర్రెపాటి పార్ట్-1Back to list

 

 మధురజీవి పండిత గొర్రెపాటి పార్ట్-1

మధురజీవి పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి జీవిత విశేషాలతో వారి ఆప్తుడు శ్రీ వేగుంట కనక రామ బ్రహ్మం గారు రాసిన గ్రంధం.చరిత్ర ని వెలుగులోకి తీసుకురావటానికి ఆయన పడిన తపన,రచనల సమయంలో ఆయన పాటించిన  ప్రామాణికాలు,అడుగడుగనా ఈ గ్రంధం లో కనిపిస్తాయి.మధుర జీవనం అంతే ఎంతో సరైన అర్ధం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన  గ్రంధం.