గ్రామ పాలక వర్గం Back to list

గ్రామ పాలక వర్గం

ఘంటసాల గ్రామ పంచాయితీ 16వ సర్పంచి శ్రీమతి బాణావతు వెంకటేశ్వరమ్మ గారు

22.02.2021 నుండి నేటివరకు 

14 మంది ఎన్నికైన వార్డు సభ్యులు
--------------------------------------
1.నందం సుజాత
2.వేమూరి రాజబాబు
3.గొర్రెపాటి కవిత
4.అయినపూడి భానుప్రకాష్
5.బండి లక్ష్మి కనకదుర్గ రాణి
6.బండి పరాత్పరరావు
7.దేవినేని శిరీష
8.దిరిశం సుధీర్
9.ముదునూరు వనజశ్రీ
10.సురేంద్ర
11.కొడాలి రాజేంద్ర ప్రసాద్
12.కొడాలి రమాదేవి
13.తుమ్మలచర్ల మురళీ కృష్ణ

 

14.కట్టా దుర్గ

--------------------------------------------------------------------------------------------------------------------

గత పంచాయతి గడువు ఆగస్టు 2 ,2018 వ తేదికి ముగియటంతో ఆ రోజు నుండి 22.02.2021 వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో నే పంచాయితి కొనసాగింది. 

గత పాలక వర్గం (01.08.2013 నుండి 02.08.2018 వరకు)

 

 

                               శ్రీమతి కౌతరపు నాగరత్నం              శ్రీ గొర్రెపాటి సురేష్  

                             సర్పంచ్                                  ఉప సర్పంచ్ 

గత పాలక వర్గం (22.08.2006 నుండి 2012 వరకు)