మన పంచాయితిBack to list

 మన పంచాయితి

            దేశ స్వాతంత్ర సముపార్జన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.ప్రజల అవసరాలను తీర్చడానికై పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.దాని పర్యవసానంగా మన గ్రామానికి కూడా పంచాయితి ఏర్పడింది.18-04-1918లో ఘంటసాలలో తొలి అధ్యక్ష పాలన  ప్రారంభమైంది.తొలుత ఘంటసాల పాలెం,మరియు ఘంటసాల కలిసే ఉండేవి.ఎన్నికలు కూడా ఉమ్మడిగానే జరిగేవి.కాని పార్టీ కక్షల కారణంగా 1938 సెప్టెంబర్ 21న  విడదీయుట జరిగినది.నాటి నుండి నేటి వరకు సర్పంచులు మరియు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాభివృద్ధి జరిగినది.

                  ఘంటసాల  సర్పంచ్  (ప్రెసిడెంట్ )గా పనిచేసినవారు

 

.సంఖ్య పేరు  పనిచేసిన  కాలము
16 శ్రీమతి బాణావతు వెంకటేశ్వరమ్మ  22.02.2021 నుండి 
15 శ్రీమతి కౌతరపు నాగరత్నం  01.08.2013  నుండి  02.08.2018
14 శ్రీ అందె జగదీష్ 22.08.2006 నుండి 2012 
13 శ్రీమతి పాల మరియమ్మ 17.08.2001 నుండి 22.08.2006
12 శ్రీ వేమూరి శివరామకృష్ణ (పండు బాబు) 21.10.1995  నుండి 16.08.2001
11 శ్రీ సంకా నాగబాలసుబ్రమణ్యం 31.03.1988నుండి 20.10.1995
10 శ్రీ వేమూరి నాంచారయ్య 29-05-1981 నుండి 30-03-1988
9 శ్రీ బండి వెంకటలక్ష్మీనారాయణ 12-12-1974 నుండి 30-03-1976
8 శ్రీ గొర్రెపాటి బుల్లెయ్య చౌదరి 01-07-1964 నుండి 24-09-1974
7 శ్రీ దోనేపూడి సీతారామయ్య 10-09-1959 నుండి 01-06-1964
6 శ్రీమతి గొర్రెపాటి మహాలక్ష్మమ్మ 31-05-1957 నుండి 29-08-1959
5 శ్రీ తుమ్మల వెంకట్రామయ్య 09-02-1953 నుండి 04-04-1956
4 శ్రీ వేమూరి గోపాలకృష్ణయ్య 04-12-1947 నుండి 09-02-1953
3 శ్రీ గొర్రెపాటి వెంకట్రామయ్య 09-11-1938 నుండి 28-10-1947
2 శ్రీ వేమూరి నాగయ్య 12-11-1934 నుండి 30-10-1936
1 శ్రీ వేమూరి వెంకయ్య 18-04-1918 నుండి 11-11-1934