Latest News

  • సంక్రాంతి ఎడ్లపందాలు -2012

     సంక్రాంతి సంబరాల్లో భాగంగా, ఈ సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి హైస్కూల్ గ్రౌండ్ వేదిక కానుంది.ఈ వేడుకని మిస్ కాకండి.వివరాలకి కింద ఉన్న ఆహ్వాన పత్రిక చూడగలరు.

    . ...readmore

  • విశాలక్ష్మమ్మ అస్తమయం

     విన్నపము 

    సాంకేతిక కారణాల వలన కానీ,అందరి చిరునామాలు అందుబాటులో లేకపోవటం వల్ల కానీ సంభందిత గోత్రీకులకు సమాచారం అందని యెడల అన్యధా భావించక దీనిని మా వ్యక్తిగత సమాచారంగా భావించి పెద్ద కర్మ కి హాజరు కాగోరుచున్నాము.
    . ...readmore

  • వైభవంగా సుబ్బారాయుడి షష్టి

     నవంబర్ 30 ,2011 షష్టి పండుగ సందర్భం గా గ్రామంలోని సుబ్రమణ్య స్వామి దేవాలయం కన్నుల పండుగగా ముస్తాబయ్యింది. మన గ్రామం నుంచే కాక చుట్టుపక్కలనుంచి వచ్చిన భక్తులతో దేవాలయం కిట కిటలాడింది.ముందు రోజు జగాజ్యోతి ప్రజ్వలనతో పాటు ఆ రాత్రి హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. తెల్లవారు జాము 3.30 నిమిషాల వరకు నాటకం కొనసాగింది.ఈ రోజు కొన్ని వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

    . ...readmore

  • మహొజ్వలఘట్టం-ఈనాడు సమీక్ష

     ఘంటసాల చరిత్ర తృతీయ ముద్రణ గురించి ఈనాడు సండే లో రాసిన సమీక్ష " మహోజ్వల ఘట్టం "

    . ...readmore

  • ఈనాడు కధనం సండే స్పెషల్

    . ...readmore

  • జలధీశ్వరునికి కూర్మ వాహనం

    . ...readmore

  • వైభవంగా నవగ్రహ ప్రతిష్టాపన

     19.11.2011 న గ్రామం లో ని జలధీ శ్వరాలయం లో నవగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగ గా జరిగింది.స్వాతి పత్రిక అధినేత వేమూరి బలరాం ఈ కార్య క్రమాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు.ఇప్పటివరకు ఎక్కడా లేని విధం గా సతీ సమేతులైన నవగ్రహాలను ప్రతిష్టించటం విశేషం.ఇంకా ఈ కార్య క్రమం లో గ్రామస్తులు ఇతర గ్రామాలనుంచి వచ్చిన దాదాపు రెండువేల మంది భక్తులు పాల్గొన్నారు.

    . ...readmore

  • నవగ్రహ ప్రతిష్టాపన

    . ...readmore

  • గుత్తికొండ సోదరులపై హత్యాయత్నం

     ఘంటసాల మండలం తెలుగు రావు పాలేనికి చెందిన గుత్తికొండ కళ్యాణ్ మరియు వారి సోదరుడు  రవి లపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.ఈ ఘటన లో కళ్యాణ్ తీవ్రం గా గాయపడగా సోదరుడు రవికి గాయాలు అయ్యాయి. దీపావళి సందర్భం గా స్నేహితులతో కలిసి గ్రామమ్ లొ టపాసులు కాలుస్తుండగా అయిన చిన్న వివాదానికి ఎప్పట్నుంచో ప్రత్యర్ధులు పెంచుకున్న కక్ష తోడయ్యి ఇదే అవకాశం గా భావించి కత్తులతో దాడికి దిగారు.

    . ...readmore

  • రజకుల రామాలయానికి విరాళం

    రజకుల రామాలయ పునర్నిర్మాణం అనే కధనానికి స్పందించిన శ్రీ గొర్రెపాటి మాధవి అమెరికా నుంచి 10000/- విరాళాన్ని అందించారు. తన తండ్రి గొర్రెపాటి రాధాకృష్ణయ్య (ఫాన్సీ షాపు) జ్ఞాపకార్ధం ఆమె తన విరాళాన్ని మనఘంటసాల.నెట్ ద్వారా అందించారు. మన ఊరి రజకుల కోలాటం అంటే తనకెంతో ఇష్టం అని ఆ అభిమానం తోనే వారికి ఏదైనా చెయ్యాలని సంకల్పించినపుడు ఈ కధనం చూసి వారి రామాలయ నిర్మాణం లో తనకు చేతనైనంత సాయం చెయ్యాలని అనిపించిందని ఆవిడ తెలిపారు. ఈ సందర్భం గా దేవాలయ కమిటీ సభ్యులంతా ఆమెకి కృతఙ్ఞతలు తెలియ చేశారు.

    . ...readmore

  • వేమూరి వివాహ మహోత్సవ ఆహ్వానం

     మా ద్వితీయ కుమారుడు నవీన్ వివాహం 12.10.2010 న విజయవాడలో జరగనుంది. సమయాభావం వల్ల ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.

    . ...readmore