వేమూరి వివాహ మహోత్సవ ఆహ్వానంBack to list

వివాహ మహోత్సవ ఆహ్వానం

మా ద్వితీయ కుమారుడు నవీన్ వివాహం 12.10.2010 న విజయవాడలో జరగనుంది. సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.

 

           ఇట్లు 
మీ ఆగమనాభిలాషులు 

 

వేమూరి రజనీ కుమారి (మాజీ మండలాధ్యక్షురాలు)

వేమూరి వెంకట రామకృష్ణ ప్రసాద్ (షావుకారు)
 
Mobile : 9966214555