పంచాయితీ ఎన్నికల అభ్యర్ధులు - 2021 Back to list

 ఫిబ్రవరి 17, 2021 వ తేదీన జరగనున్న పంచాయితీ ఎన్నికలలో పోటీ చేస్తున్న 14 వార్డుల అభ్యర్ధుల వివరాలు.

 రిజర్వేషన్ లో భాగంగా ఈసారి సర్పంచ్ పదవి ST సామాజిక వర్గానికి వచ్చింది. పార్టీ గుర్తులు లేని ఎన్నికలు అయినా సరే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలనేవి జరగటం అసాధ్యం కాబట్టి రెండు పానెల్స్ కి రెండు రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.  శ్రీమతి బాణావతు వెంకటేశ్వరమ్మ పానెల్ కి తెలుగుదేశం , శ్రీమతి కట్టా సౌజన్య పానెల్ కి వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ తమ మద్దతు ప్రకటించాయి.