వైభవంగా నవగ్రహ ప్రతిష్టాపనBack to list

 19.11.2011 న గ్రామంలోని జలధీ శ్వరాలయంలో నవగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా జరిగింది.స్వాతి పత్రిక అధినేత వేమూరి బలరాం ఈ కార్య క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పటివరకు ఎక్కడా లేని విధం గా సతీసమేతులైన నవగ్రహాలను ప్రతిష్టించటం విశేషం. ఇంకా ఈ కార్యక్రమం లో గ్రామస్తులు, ఇతర గ్రామాలనుంచి వచ్చిన దాదాపు రెండువేల మంది భక్తులు పాల్గొన్నారు.