సర్పంచ్ అభ్యర్దులు వీరేBack to list

సర్పంచ్ అభ్యర్దులు వీరే

 

గ్రామ సర్పంచ్ పదవి ఈసారి BC మహిళకి కేటాయించారు.గతంలో సర్పంచ్ గా పని చేసిన అందె జగదీష్ సతీమణి ఇండిపెండెంట్ గా , ఘోటకం కి చెందిన కౌతరపు భాస్కరరావు సతీమణి తెలుగుదేశం తరపున, కొడాలి నాంచారమ్మ కాంగ్రెస్ / వై ఎస్ ఆర్ సిపి ఉమ్మడి అభ్యర్ధి గా పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జూలై 31 న జరగనున్నాయి. 

Dated : 17.07.2013