రాజ్యలక్ష్మి డీలక్స్ కూల్చివేతBack to list

 రాజ్యలక్ష్మి డీలక్స్ కూల్చివేత

 

ఇన్ని రోజులుగా మూగ సాక్షి గా మిగిలిన రాజ్యలక్ష్మి డీలక్స్ ఇక ఆనవాలు లేకుండా కాలగర్భం లో కలిసిపోయింది.వెలుగుల్ని జిమ్మిన ఆ వెండితెర కరిగి పోయి దాని వెనకున్న మొండిగోడల్ని నగ్నం గా మిగిల్చిన విషాదం కళ్ళముందే కనిపిస్తుంటే, ఠీవీ గా బాల్కనీ పిట్టగోడపై కాళ్ళు పెట్టుకుని సినిమా చూసిన ఆ ఎత్తులు, పల్లానికి జారిపోతుంటే, త్రిశంకు స్వర్గం లాంటి ఆ బెంచి క్లాసు నడి మధ్య నిస్సహాయంగా మిగిలిపోయిన ఆ దృశ్యం ఎవరిని కదిలించదు? 

 

గతంలో రాసిన కధనం కోసం క్లిక్ చెయ్యండి.