బండి వెంకటేశ్వరరావు హత్యBack to list

 బండి వెంకటేశ్వరరావు హత్య

కొడాలి గ్రామంలో ప్రముఖ రాజకీయ నాయకుడు,Y.S.R కాంగ్రెస్  పార్టీ కార్యకర్త బండి వెంకటేశ్వరరావు ఈ రోజు ఉదయం దారుణ హత్య కి గురయ్యారు.ఘంటసాల గ్రామం నుంచి చిట్టూర్పు వెళ్ళే జోడుగుడెం రహదారిలో ఈ హత్య జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు టూ వీలర్ పై వచ్చి ఈ హత్యకి పాల్పడ్డారని తెలుస్తోంది.గత కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న కొడాలి గ్రామం అనుకోని ఈ సంఘటనతో ఉలిక్కి పడింది. భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.హత్య కి గల కారణాలు తెలియలేదు.

Dated : 29.03.2012