స్థానిక రజకుల రామాలయంలో 18.03.2012 విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, మంత్రి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. దేవాలయ కమిటీ సభ్యులు, పలువురు గ్రామస్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలకై క్లిక్ చెయ్యండి
Dated : 23.03.2012