రజకుల రామాలయ విగ్రహ ప్రతిష్టాపనBack to list

 రజకుల రామాలయ విగ్రహ ప్రతిష్టాపన

శిధిలావస్థకి చేరిన రజకుల రామాలయ మందిరాన్ని స్థానిక పెద్దలంతా కలిసి విరాళాలు ప్రోగు చేసి, మళ్ళీ పునర్నిర్మించారు. ఈ నెల 18 న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనం గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇది వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ వేడుక జయ ప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.