ఘనంగా శివరాత్రి వేడుకలు
స్థానిక జలధీశ్వర మరియు విశ్వేశ్వరాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనం గా జరిగాయి.భక్తులు పెద్ద సంఖ్య లో విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు.
ఈ సందర్భం గా జలధీశ్వర స్వామి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.10000 కాపీలు ముద్రించిన ఈ పుస్తకాన్ని నిన్నటి నుంచి భక్తులకి పంపిణీ చేయటం ప్రారంభించారు.
Dated : 21.02.2012