వివాహ మహోత్సవ ఆహ్వానం
మా ఏకైక కుమారుడు రామనాద్ వివాహం 12.02.2012 న మచిలీపట్నంలో జరగనుంది. సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.
ఇట్లు
మీ ఆగమనాభిలాషులు
గొర్రెపాటి బసవ పూర్ణమ్మ