నందమూరి బాలకృష్ణ పర్యటనBack to list

సంవత్సర కాలం గా ఎదురు చూస్తున్న ఎన్ టి ఆర్ విగ్రహావిష్కరణకి మోక్షం లభించింది.జనవరి 8 న నందమూరి బాలకృష్ణ మన గ్రామానికి విచ్చేయనున్నారు.


విరాళాలు అందించిన వారి పేర్లని శిలాఫలకం పై చెక్కించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఇంకా విరాళాలు అందచేయదలచిన వారు సంప్రదించండి.
+919440724324

 

Dated : 28.12.2011