జాస్తి చలమేశ్వర్ గారికి సన్మానం
ఇటివలే సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి గా నియమితులైన శ్రీ జాస్తి చలమేశ్వర్ గారికి జలదీశ్వరాలయం లో ఘన సన్మానం జరిగింది. చలమేశ్వర్ గారి స్వగ్రామం పెదముత్తేవి. అయన గతంలో పలు హైకోర్టులలో న్యాయమూర్తి గా పని చేశారు.
Dated : 19.12.2011