రుద్రభూమి ప్రారంభోత్సవం Back to list

 
ఎంతో మంది వదాన్యుల దార్శనికత తో అభివృద్ధి చేసిన మన గ్రామ రుద్ర భూమి,2014జనవరి 26 న ప్రారంభం కానుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. గ్రామస్తులంతా పాల్గొని ఈ చారిత్రక క్షణాల్లో భాగస్వాములు కాగోరుచున్నాము.
 
ఇట్లు 
రుద్రభూమి అభివృద్ధి కమిటీ  
 
 
 
 
Dated : 23.01.2014