మకరతోరణం బహుకరణBack to list

 గ్రామం లోని షిర్డీ సాయిబాబా మందిరానికి అమెరికా వాస్తవ్యులు వడ్లమూడి వినయకుమార్ ,సింధు 1లక్ష

20 వేలు విలువ గల మకరతోరణం బహుకరించారు .వారి తరపున తండ్రి ,తల్లి వడ్లమూడి సుబ్బారావు

,వసంత లక్ష్మి కుమారి ఈరోజున ఆలయ ధర్మకర్త వేమూరి శరత్ చంద్ర బోస్ , చిన్నమ్మ దంపతులకి

అందచేశారు.

 

Dated : 13.03.2015