చెన్నారావు గారి సిమెంట్ రోడ్డు ప్రారంభంBack to list

 దక్షిణ నూతి నుండి మూల్పూరి చెన్నారావు గారి ఇంటి వైపు నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డుని మన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు ప్రారంభించారు. ప్రవాసాంధ్రులు శ్రీ మూల్పూరి వెంకటరావు గారు 6 లక్షలవిరాళం తో ఈ రోడ్డుని నిర్మించారు.

 

 

dated : 16.08.2015