శ్రీ వేమూరి గోపాలకృష్ణ అస్తమయంBack to list

గత కొద్దికాలంగా కేన్సర్ తో బాధ పడుతున్న  శ్రీ వేమూరి గోపాలకృష్ణ గారు కొద్ది సేపటి క్రితం తన స్వగృహం లో తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము. 

గతంలో ఆయన గురించి రాసిన కధనం ఇక్కడ చూడండి 

 

 

dated : 16.12.2014