శ్రీ వేమూరి దశరధ రామయ్య అస్తమయంBack to list

 విశ్రాంత డ్రిల్ ఉపాధ్యాయులు శ్రీ వేమూరి దశరధ రామయ్య గారు ఈరోజు 29. 11. 2014 న  పరమపదించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. శ్రీ వేమూరి శరత్ ఈయన కుమారులు.