





. ...readmore
శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామీ వారిపై రూపొందించిన ఆడియో సిడి ని ఈరోజు శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు. శ్రీ గజల్ శ్రీనివాస్ స్వరకల్పనలో ఆయనే స్వయంగా పాడిన సుప్రభాతం మరియు మూడు భక్తి గీతాలని శ్రీ కోలుప్రోలు మాధవరావు మరియు శ్రీమతి పోలాప్రగడ రాజకుమారి రచించారు .
. ...readmore01.04.2016 న తెనాలి లో జరిగిన ఎడ్లపందాల్లో మొదటి స్థానం లో నిలిచిన శ్రీ గొర్రెపాటి నవనీత కృష్ణ గారి ఎడ్ల జత.
. ...readmoreగ్రామం లోని షిర్డీ సాయిబాబా మందిరానికి అమెరికా వాస్తవ్యులు వడ్లమూడి వినయకుమార్ ,సింధు 1లక్ష 20 వేలు విలువ గల మకరతోరణం బహుకరించారు .వారి తరపున తండ్రి ,తల్లి వడ్లమూడి సుబ్బారావు ,వసంత లక్ష్మి కుమారి ఈరోజున .ఆలయ ధర్మకర్త .వేమూరి శరత్ చంద్ర బోస్ ,చిన్నమ్మ దంపతులకి అందచేశారు.
. ...readmore. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
గత 20 రోజులుగా సాగుతున్న స్వచ్ఛ ఘంటసాల ఉద్యమానికి మద్దతు గా మనఘంటసాల .నెట్ టీమ్ 12000 రూపాయల వ్యయంతో రిక్షా ని సమకూర్చారు. సహకార బ్యాంకు అధ్యక్షులు శ్రీ బండి పరాత్పరరావు ఈరోజు రిక్షా తొక్కి దీనిని ప్రారంభించారు. గత 20 రోజులుగా స్వచ్ఛ సైన్యం ఘంటసాల వీధులన్నీ శుభ్రపరుస్తోంది.
. ...readmore