





మన ఘంటసాల గ్రామము లో ఈ దేవాలయానికి ఎంతో పురాతన ప్రశస్తి కలిగి ,క్రీస్తు శకారంభము నుండి 15 వ శతాబ్దము వరకు అర్చకులు ,వాయిద్య కారులు, దేవదాసీలు ,దేవాలయ వివిధ కార్యక్రమ నిర్వాహకులు వందలాది మంది చే నిర్వహించబడి అపురూప క్షేత్రముగా విరాజిల్లినది.నేటికి దేవాలయము లో ఉన్న పాలరాతి శాసనములు ద్వారా విశదీకరించబడినది.భారత పురావస్తు శాఖ వారు ఈ దేవాలయము ఎంతో పురాతనమైనదని పరిశోధనల ద్వారా తెలిపి సదరు శాసనాన్ని ద్రువపర్చినారు
. ...readmoreమన గ్రామానికి అల్లుడు , ప్రముఖ న్యురాలజిస్ట్ శ్రీ ఆడిపూడి రంగనాధరావుగారు 18. 12. 2014 న దివంగతులయ్యారు. మన గ్రామానికి చెందిన డాక్టర్ యార్లగడ్డ యశోధర గారిని వివాహం చేసుకున్నారు. మన రాష్ట్రంలో తోలి కిడ్నీ ఆపరేషన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన అంత్య క్రియలు హైదరాబాదులో జరగనున్నాయి.
. ...readmoreశ్రీ కోట ముత్యాలమ్మ దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ వేమూరి శ్రీకృష్ణమూర్తి గారు కొద్ది సేపటి క్రితం పరమపదించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాము. ( 17. 12. 2014)
. ...readmore. ...readmore
. ...readmore
. ...readmore
విశ్రాంత డ్రిల్ ఉపాధ్యాయులు శ్రీ వేమూరి దశరధ రామయ్య గారు ఈరోజు 29. 11. 2014 న పరమపదించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. శ్రీ వేమూరి శరత్ ఈయన కుమారులు
. ...readmoreఈ రోజు గ్రామంలో బుద్ధుని ముఖ ప్రతిమ లభించింది. దిరిశం వాని గూడెం దగ్గరలో ఉన్న పెన్నేరమ్మ దిబ్బ దగ్గర కాకి నాంచారయ్య అనే వ్యక్తికీ ఇది దొరకటంతో ఆయన దయ్యన్న గారి రామ కృష్ణ గారికి చూపించారు. తదనంతరం గొర్రెపాటి వెంకట రామ కృష్ణ గారి ద్వారా పురావస్తు శాఖ కి అందచేయటం జరిగింది.
. ...readmore. ...readmore
. ...readmore