Latest News

  • సిమెంట్ రోడ్డుకి 10 లక్షల విరాళం

    . ...readmore

  • ప్రారంభానికి సిద్ధమైన పది పడకల ఆసుపత్రి

     పంచాయితీ ప్రాంగణంలో నిర్మించిన పది పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యింది. 2011 సెప్టెంబర్ లో శంఖు స్థాపన జరిగిన ఈ భవనం అతి త్వరలో ప్రజలకి అందుబాటులోకి రానుంది. 

    . ...readmore

  • ఘంటసాల గొంతెండుతోంది

    . ...readmore

  • నేటికి ఘంటసాల కచ్చేరికి 49 ఏళ్ళు

     నేటికి గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మన గ్రామాన్ని సందర్శించి 49 ఏళ్ళు పూర్తయ్యాయి.

    . ...readmore

  • దంత వైద్యశాల ప్రారంభం

     మన గ్రామంలో దంత వైద్యశాల ప్రారంభం అయింది. వారానికి ఒక రోజు (ప్రతి బుధ వారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటలవరకు) ఈ ఆసుపత్రి ప్రజలకి అందుబాటులో ఉంటుంది.

    . ...readmore

  • సంక్రాంతి సంబరాలు - 2015

    . ...readmore

  • జలధీశ్వరాలయ అభివృద్ధి కమిటీ నివేదిక

     మన ఘంటసాల గ్రామము లో ఈ  దేవాలయానికి ఎంతో పురాతన ప్రశస్తి కలిగి ,క్రీస్తు శకారంభము నుండి 15 వ శతాబ్దము వరకు అర్చకులు ,వాయిద్య కారులు, దేవదాసీలు ,దేవాలయ వివిధ కార్యక్రమ నిర్వాహకులు వందలాది మంది చే నిర్వహించబడి అపురూప క్షేత్రముగా విరాజిల్లినది.నేటికి దేవాలయము లో ఉన్న పాలరాతి శాసనములు ద్వారా విశదీకరించబడినది.భారత పురావస్తు శాఖ వారు ఈ దేవాలయము ఎంతో పురాతనమైనదని పరిశోధనల ద్వారా తెలిపి సదరు శాసనాన్ని ద్రువపర్చినారు

    . ...readmore

  • డాక్టర్ రంగనాథరావు అస్తమయం

     మన గ్రామానికి అల్లుడు , ప్రముఖ న్యురాలజిస్ట్ శ్రీ ఆడిపూడి రంగనాధరావుగారు 18. 12. 2014 న దివంగతులయ్యారు. మన గ్రామానికి చెందిన  డాక్టర్ యార్లగడ్డ యశోధర గారిని వివాహం చేసుకున్నారు. మన రాష్ట్రంలో తోలి కిడ్నీ ఆపరేషన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన అంత్య క్రియలు హైదరాబాదులో జరగనున్నాయి.

    . ...readmore

  • వేమూరి శ్రీకృష్ణమూర్తి అస్తమయం

     శ్రీ కోట ముత్యాలమ్మ దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ వేమూరి శ్రీకృష్ణమూర్తి గారు కొద్ది సేపటి క్రితం పరమపదించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాము. ( 17. 12. 2014) 

    . ...readmore

  • శ్రీ వేమూరి గోపాలకృష్ణ అస్తమయం

    గత కొద్దికాలంగా కేన్సర్ తో బాధ పడుతున్న  శ్రీ వేమూరి గోపాలకృష్ణ గారు కొద్ది సేపటి క్రితం తన స్వగృహం లో తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము. 
    . ...readmore

  • బుద్ధుని ప్రతిమ అప్పగింత

    . ...readmore