





ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన శ్రీ చింతల కొండలరావు గారి సతీమణి శ్రీమతి పరమేశ్వరి గారు 30.08.2015 న దివంగతులయ్యారు. దాదాపు 40 ఏళ్ల క్రితమే శ్రీ కొండలరావు గారి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఇప్పటికీ వారి వారసులు గ్రామంతో తమ అనుభందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
. ...readmoreదక్షిణ నూతి నుండి మూల్పూరి చెన్నారావు గారి ఇంటి వైపు నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డుని మన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు ప్రారంభించారు. ప్రవాసాంధ్రులు శ్రీ మూల్పూరి వెంకటరావు గారు 6 లక్షలవిరాళం తో ఈ రోడ్డుని నిర్మించారు.
. ...readmore. ...readmore
తెలుగుదేశం మండల పార్టీ నాయకులు శ్రీ అయినపూడి భాను ప్రకాష్, కృష్ణా జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ సహాయ డైరెక్టర్ శ్రీ ఎం ఎల్ సింధీ ఉత్తర్వులు జారీ చేశారు
. ...readmore. ...readmore
. ...readmore
పంచాయితీ ప్రాంగణంలో నిర్మించిన పది పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యింది. 2011 సెప్టెంబర్ లో శంఖు స్థాపన జరిగిన ఈ భవనం అతి త్వరలో ప్రజలకి అందుబాటులోకి రానుంది.
. ...readmore. ...readmore
నేటికి గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మన గ్రామాన్ని సందర్శించి 49 ఏళ్ళు పూర్తయ్యాయి.
. ...readmoreమన గ్రామంలో దంత వైద్యశాల ప్రారంభం అయింది. వారానికి ఒక రోజు (ప్రతి బుధ వారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటలవరకు) ఈ ఆసుపత్రి ప్రజలకి అందుబాటులో ఉంటుంది.
. ...readmore