మన కిసాన్ వెంకట సుబ్బయ్య Back to list

 గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు

మన కిసాన్ వెంకట సుబ్బయ్య

గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కిసాన్ వెంకట సుబ్బయ్య గా ఆంధ్ర దేశమున పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి.రైతు నాయకుడు గా పలు పోరాటాలను మరియు రైతుల సంక్షేమం కోసం పలు ఉద్యమాలను నడిపిన సారధి.ప్రముఖ రైతు నాయకులు , అభ్యుదయ వాది అయిన ఆచార్య ఎన్ . జి రంగా గారు ఈ యన జీవిత విశేషాలని మన కిసాన్ వెంకట సుబ్బయ్య అనే ఈ పుస్తక రూపం లో అందించారు.1971 లో ఈ పుస్తకం ముద్రించబడినది.

2011 లో వారి మనుమడు మాజీ Z.P. Vice chairman గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారు ఈ-బుక్ లోకి అనువదింప చేసి మనకి అందించారు.